Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
May 27, 2025 at 05:43 AM
యాలాల్ మండల్ కిష్టాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పెండ్యాల రామయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కిష్టాపూర్ లోని వారి నివాసానికి వెళ్లి రామయ్య పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన *తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు...* వారితోపాటు రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, గ్రామ నాయకులు అంజిలప్ప, కొండాపురం వెంకటయ్య, పల్లె శ్రీనివాస్, పెంటప్ప, బసప్ప, వడ్డే వెంకటయ్య యువ నాయకులు బిర్కెట్ రఘు, భగవాన్, సిద్ధూ మరియు తదితరులు ఉన్నారు...
Image from Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip: యాలాల్ మండల్ కిష్టాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పెండ్యాల రామ...

Comments