Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
May 27, 2025 at 05:52 AM
విశ్రాంత ఉద్యోగి, సీనియర్ నాయకుడు నీలపల్లి నర్సింలు హఠాత్ మరణం. తాండూర్ పర్యటనలో సమాచారం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు దిగ్భ్రాంతికిని వ్యక్తం చేస్తూ, హటావుటిన బషీరాబాద్ మండలంలోని ఆయన స్వగ్రామాన్ని సందర్శించి పరామర్శ. నర్సింలు పార్థివ దేహం పై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మహేందర్ రెడ్డి. నరసింహులు తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని, నిజాయితీగల నాయకున్ని కోల్పోయామని వ్యాఖ్యానించిన మహేందర్ రెడ్డి గారు. నర్సింలు ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ఆకాంక్షించిన మహేందర్ రెడ్డి గారు.
Image from Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip: విశ్రాంత ఉద్యోగి, సీనియర్ నాయకుడు నీలపల్లి నర్సింలు హఠాత్ మరణం. తాండూర...

Comments