Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
May 28, 2025 at 07:59 AM
చేవెళ్ల పద్మావతి కన్వెన్షన్ లో మల్కాపురం రిటైర్డ్ ఎస్సై పాండు కొడుకు దీపక్, మౌనిక వివాహ వేడుకల్లో వివాహ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు. వధూవరులకు అక్షంతలు వేసి, ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన మహేందర్ రెడ్డి. చేవెళ్ల సహకార సంఘం అధ్యక్షుడు దేవర వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు రామేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆగిరెడ్డి, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు నర్సింలు, సీనియర్ నాయకుడు పెద్దోళ్ల ప్రభాకర్, మాణిక్ రెడ్డి, వంగ శ్రీధర్ రెడ్డి, వెంకటేష్, రవీందర్, తదితరులు ఆయనతో ఉన్నారు.
Image from Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip: చేవెళ్ల  పద్మావతి కన్వెన్షన్ లో మల్కాపురం రిటైర్డ్ ఎస్సై పాండు కొడుకు ...

Comments