Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
June 2, 2025 at 03:07 AM
మేడ్చల్ -మల్కాజ్గిరి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా కీసరలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. పాల్గొన్న జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రో, రాచకొండ డీసిపి కోటిరెడ్డి తదితరులు
Image from Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip: మేడ్చల్ -మల్కాజ్గిరి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా...

Comments