Julakanti Brahmananda Reddy
Julakanti Brahmananda Reddy
June 8, 2025 at 02:56 AM
ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. నకిలీ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి.. నేడు వెన్నుపోటు దినోత్సవం అంటూ కార్యక్రమాలు చేయడం సిగ్గు చేటు అని మాచర్ల గౌరవ శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. #julakantibrahmanandareddy
❤️ 1

Comments