Julakanti Brahmananda Reddy
Julakanti Brahmananda Reddy
June 9, 2025 at 12:43 PM
మాచర్ల నియోజకవర్గ యువతకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శుభవార్త..! నూతన వ్యవసాయ దాని అనుబంధ రంగం పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలపై అవగాహన, ఏపీ ప్రభుత్వ"SEED" మరియు "స్కిల్ డెవలప్మెంట్ " సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఒక్కరోజు వర్క్ షాప్ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోని మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోగలరని కోరుచున్నాము #julakantibrahmanandareddy
👍 ❤️ 3

Comments