
Julakanti Brahmananda Reddy
June 10, 2025 at 03:05 PM
మాచర్ల నియోజకవర్గ పసుపు సైన్యమా .. రండి..! తరలిరండి..!
కూటమి విజయం సాధించి.., ఏడాది పాలనలో మొక్కవోని దీక్షత సాధించిన అభివృద్ధిని చాటి చెప్పేలా., విజయోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయండి..!
ర్యాలీ తేదీ: 12.06.2025
సమయం: ఉదయం 9.30 నిమిషాలకు
ప్రారంభం: శ్రీశైలం రోడ్, పెద్దాంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి
ముగింపు: పార్క్ సెంటర్ వరకు
విన్నపం: కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయవల్సిందిగా విన్నపం.
#julakantibrahmanandareddy
👍
❤
❤️
🙏
5