
JANASENA ALUCHURI VARAPRASAD
May 16, 2025 at 05:11 PM
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు NDA కూటమి శ్రేణులతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్బంగా జాతీయ జెండాలతో తిరంగా యాత్రలో పాల్గొన్న కాకినాడ పార్లిమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు…
❤️
1