JANASENA ALUCHURI VARAPRASAD  WhatsApp Channel

JANASENA ALUCHURI VARAPRASAD

149 subscribers

About JANASENA ALUCHURI VARAPRASAD

For latest updates our political party NDA JAI JANASENA JAI PAWAN KALYAN GARU

Similar Channels

Swipe to see more

Posts

JANASENA ALUCHURI VARAPRASAD
JANASENA ALUCHURI VARAPRASAD
6/15/2025, 3:06:56 AM

కాకినాడ జిల్లలో ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ ని తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తున్నాము..కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు

Video
JANASENA ALUCHURI VARAPRASAD
JANASENA ALUCHURI VARAPRASAD
5/16/2025, 5:11:02 PM

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు NDA కూటమి శ్రేణులతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్బంగా జాతీయ జెండాలతో తిరంగా యాత్రలో పాల్గొన్న కాకినాడ పార్లిమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు…

❤️ 1
Video
JANASENA ALUCHURI VARAPRASAD
JANASENA ALUCHURI VARAPRASAD
5/29/2025, 4:10:00 AM

ముమ్మిడివరం మండలం, కమినిలంక వద్ద గోదావరి తీరంలో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ కరప మండలం, గురజనాపల్లి గ్రామానికి చెందిన తాతపూడి నితీష్ కుమార్, కాకినాడ జగన్నాధపురం, గోలిపేటకు చెందిన క్రాంతి కుమార్, అభిషేక్ కుటుంబ సభ్యులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారితో కలిసి పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసిన కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (టీ టైమ్ ఉదయ్) గారు. ఎంపీ వారి క్యాంపు కార్యాలయం, కాకినాడ

❤️ 1
Video
JANASENA ALUCHURI VARAPRASAD
JANASENA ALUCHURI VARAPRASAD
2/1/2025, 10:50:16 AM
Video
JANASENA ALUCHURI VARAPRASAD
JANASENA ALUCHURI VARAPRASAD
2/8/2025, 1:32:10 PM

కాకినాడ నుండి కుంభమేళా కు బయలుదేరుతున్న ట్రైన్ ను ప్రారంభించిన కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు

👍 1
Video
JANASENA ALUCHURI VARAPRASAD
JANASENA ALUCHURI VARAPRASAD
2/24/2025, 6:17:00 PM

మీ విలువైన ఓటును సీరియల్ నంబర్ 1 వద్ద మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 గా నమోదు చేసి, పట్టభద్రుల అభివృద్ధి కోసం రాజశేఖరం గారిని గెలిపించండి... శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Video
Link copied to clipboard!