
JANASENA ALUCHURI VARAPRASAD
May 29, 2025 at 04:10 AM
ముమ్మిడివరం మండలం, కమినిలంక వద్ద గోదావరి తీరంలో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ కరప మండలం, గురజనాపల్లి గ్రామానికి చెందిన తాతపూడి నితీష్ కుమార్, కాకినాడ జగన్నాధపురం, గోలిపేటకు చెందిన క్రాంతి కుమార్, అభిషేక్ కుటుంబ సభ్యులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారితో కలిసి పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసిన కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (టీ టైమ్ ఉదయ్) గారు.
ఎంపీ వారి క్యాంపు కార్యాలయం, కాకినాడ
❤️
1