
Anil Kumar Yadav | INC
June 2, 2025 at 05:51 AM
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా, వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అభివృద్ధి పథంలో అగ్రస్థానానికి చేరుకోవాలని కాంక్షిస్తూ.. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
#telanganaformationday2025 | #aky

❤️
👍
🙏
6