Anil Kumar Yadav | INC  WhatsApp Channel

Anil Kumar Yadav | INC

1.5K subscribers

Verified Channel

About Anil Kumar Yadav | INC

Official Channel of Anil Kumar Yadav Mandadi (AKY) | Member of Parliament - Rajya Sabha | DCC President, Secunderabad, Telangana.

Similar Channels

Swipe to see more

Posts

Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
6/18/2025, 4:09:26 PM

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో, పోలవరం - బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎంపీల సమావేశంలో పాల్గొన్నాను. తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేయగల ఈ ప్రాజెక్టుకు ప్రతిపక్షాల సహా అన్ని పక్షాల నేతలు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు — ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, తెలంగాణ హక్కులను రక్షించే పోరాటానికి సిద్ధంగా ఉండాలంటూ ఎంపీలకు సూచించారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో బనకచర్లపై తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణపై జరిగే ఏ అన్యాయాన్నీ సహించం. #AKY

🙏 2
Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
6/18/2025, 3:59:12 PM
Post image
❤️ 🙏 2
Image
Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
6/19/2025, 12:21:55 PM
Post image
Image
Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
6/19/2025, 5:21:21 AM

*Warm Birthday Wishes to JanNayak Shri Rahul Gandhi Ji, a leader who inspires with compassion, courage, and unwavering commitment to democratic values.* Your vision for an inclusive and progressive India continues to guide and energize millions. Wishing you good health, strength, and continued success in your service to the nation. #HappyBirthdayRahulGandhi #AKY

Post image
❤️ ❤‍🔥 👍 4
Image
Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
6/18/2025, 3:59:10 PM
Post image
🙏 2
Image
Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
6/19/2025, 12:21:51 PM
Post image
❤️ 2
Image
Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
6/19/2025, 12:21:57 PM
Post image
🙏 1
Image
Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
6/19/2025, 12:21:55 PM

గాంధీ భవన్ లో జననాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నాము. మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల‌తో కలిసి 100 అడుగుల భారీ కటౌట్ ముందు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించాం. రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, ఆయన నాయకత్వం దేశానికి అవసరమైన మార్గదర్శక శక్తి. 🇮🇳 #HappyBirthdayRahulGandhi

Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
6/18/2025, 3:59:10 PM
Post image
🙏 1
Image
Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
6/18/2025, 3:59:09 PM
Post image
🙏 ❤‍🔥 3
Image
Link copied to clipboard!