Anil Kumar Yadav | INC

Anil Kumar Yadav | INC

1.5K subscribers

Verified Channel
Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
June 2, 2025 at 09:42 AM
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇతర నాయకులతో కలసి గన్ పార్క్, గాంధీ భవన్, పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించాను. #telanganaformationday | #aky
❤‍🔥 ❤️ 👍 4

Comments