
Anil Kumar Yadav | INC
June 3, 2025 at 02:43 PM
ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసి.. ప్రజాసంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది.
#aky
❤🔥
1