
Anil Kumar Yadav | INC
June 6, 2025 at 01:07 PM
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుతీరనున్న ఖైరతాబాద్ గణేశుడి కర్రపూజా కార్యక్రమంలో GHMC మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మీ గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ గార్లతో కలసి పాల్గొన్నాను. వరుసగా 71వ సంవత్సరం వినాయకుడిని నిలబెట్టడం చాలా గొప్ప విషయం.. నిర్వాహకులకు, భక్తులకు శుభాకాంక్షలు!
#aky
🙏
1