
Anil Kumar Yadav | INC
June 9, 2025 at 03:24 PM
ముషీరాబాద్ నియోజకవర్గం బోలక్పూర్ భవానీ శంకర్ దేవాలయ కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఆలయ అభివృద్ధికి మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని వారికి సూచించాను.
#aky
🙏
1