
Anil Kumar Yadav | INC
June 10, 2025 at 09:15 AM
హైదరాబాద్ నగరంలో జరగనున్న ఆషాఢ బోనాల జాతర ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, దేవాదాయ శాఖా మంత్రి శ్రీమతి కొండా సురేఖా గారు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ గార్లతో కలసి అధికారాలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. జాతరలో పెద్దయెత్తున పాల్గొనే భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరాను.
#aky
❤️
1