
AP News
May 15, 2025 at 02:22 AM
పల్నాడు జిల్లా:
మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పై ప్రభుత్వం కక్ష సాధింపు
తురకా కిషోర్ ను మున్సిపల్ చైర్మన్ నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి తురకా కిషోర్ పై అక్రమ కేసులు బనాయిస్తున్న ప్రభుత్వం
కూటమి ప్రభుత్వ అక్రమ కేసులతో 130 రోజుల నుంచి జైల్లో ఉన్న మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్
ఒక కేసులో బెయిల్ రాగానే మరొక అక్రమ కేసు బనాయించి తురకా కిషోర్ ను జైలు నుంచి బయటికి రానివ్వకుండా వేధిస్తున్న ప్రభుత్వం
మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ కి తురకా కిషోర్ ని వెళ్ళనివ్వకుండా అక్రమ కేసులతో జైల్లోనే ఉంచిన ప్రభుత్వం
ఒకవైపు అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచి ....మరొకవైపు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదంటూ చైర్మన్ నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
👍
1