
AP News
May 15, 2025 at 02:22 AM
కర్నూలు జిల్లా...
వెల్దుర్తి పట్టణం లో క్షుద్ర పూజల కలకలం
ఇంట్లో చేత బడులు చేసిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో కలకలం
NH-44 చెరుకుల పాడు క్రాస్ వద్దనున్న ఇంట్లో మూడు రోజుల క్రితం జరిగినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వైనం
తనకు ఏమి తెలియదు అంటున్న ఇంటి యజమాని ....