AP News
AP News
May 15, 2025 at 02:22 AM
*విజయవాడ* ముగిసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణ.. దాదాపు 7 గంటల పాటు కొనసాగిన విచారణ ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిని వేరు వేరుగా విచారించిన 5 గురు సిట్ అధికారులు రేపు ఉదయం 10 గంటలకు మళ్లీ విచారణకు హాజరు కావాలని కోరిన సిట్ అధికారులు

Comments