AP News
AP News
May 16, 2025 at 02:30 PM
🚨🚨ఈటీవీ : *_మద్యం కుంభకోణం కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు_* - *ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్* - ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని 3 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ - నిన్న కృష్ణమోహన్ రెడ్డి,ధనుంజయరెడ్డి ఫోన్లు పరిశీలించిన సిట్🚨🚨

Comments