AP News
AP News
May 19, 2025 at 03:00 AM
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు హౌస్ అరెస్ట్. రేపు జరగనున్న తిరువూరు మున్సిపల్ ఎన్నికకు వెళ్లకుండా అడ్డగింత. తన్నీరు కామెంట్స్.. శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపి వైసీపీ నేతలను హౌస్ అరెస్టు చేయటం రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాయటమే. వైసీపీకి 17 మంది కౌన్సిలర్ల మద్దతు ఉండగా తెలుగుదేశం పార్టీ కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం తిరువూరు మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని కుయుక్తులు పన్నిన ఫలితం శూన్యం.

Comments