
AP News
June 12, 2025 at 09:12 AM
*తాడేపల్లి :*
*కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై YSRCP బుక్ రిలీజ్*
*జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో బుక్ రిలీజ్*
*పుస్తకావిష్కరణ చేసిన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి*
*హాజరైన పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి, జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులు..*