Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
May 29, 2025 at 04:22 AM
సంఘ సంస్కర్తలు/సమాజ గురువుల 4 రోజుల ప్రత్యేక శిక్షణ 2025 జూన్ 5,6,7,8 _కర్నూల్ టౌన్ సంఘసంస్కరణ ఉద్యమంలో నేను అత్యంత క్రియాశీలకుడిని అనుకునే వారు మాత్రమే రాగలరు. నాకంటూ ఓ భాద్యత ఉంది, నా పాత్ర నేను పోషిస్తాను, నేను సమాజ చైతన్యంలో నాదైన ఓ కొత్త చరిత్ర లిఖించు కుంటాను, ఒక అంశంపై సభలు సమావేశాల్లో వక్తగా వెళ్ళేలా తయారు అవుతాను, ఏదైనా ఒక టాపిక్ పై ప్రజలకు విద్యార్థులకు బోధించే రిసోర్స్ పర్సన్ గా నాకు అవకాశం కావాలి, నాకు సబ్జెక్ట్ కావాలి... నాకు మార్గ నిర్దేశం కావాలి.... నాకు అత్యంత అనుభం గల వారిచేత శిక్షణ కావాలి అనుకునే వారికి చక్కటి అవకాశం. వెంటనే 7013160831 కి ఫోన్ చేయండి. ఈ వేసవి సెలవుల్లో ఓ నాలుగు రోజులు నేను నేర్చుకుంటాను. నాకు శిక్షణ కావాలి అనే వారు మాత్రమే ఫోన్ చేయండి. జూన్ 5,6,7,8 నాలుగు రోజులు కర్నూల్ టౌన్ లో ఒకే చోట భోజనం వసతి శిక్షణ ఉంటుంది. కేవలం 50 మందికి మాత్రమే అవకాశం సంఘ సంస్కర్తలు/సమాజ గురువుల శిక్షణ నిర్వహణ: ఇండియన్ సైంటిఫిక్ టీచర్స్ అసోసియేషన్ మరియు MNS ఈ నాలుగు రోజులు పూర్తిగా డాక్టర్ బైరి నరేష్ jvv బ్రహ్మరెడ్డి గారు మీతో ఉంటారు. ఇందులో జీవం పుట్టుక గూర్చి ఎలా బోధించాలి, మానవ పరిణామం ఎలా జరిగింది, సమాజ పరిణామం, ప్రజలకు ఆరోగ్యం గూర్చి ఎలా వివరించాలి, సైన్స్ గూర్చి ప్రజలకు ఎలా భోదించాలి. మూఢత్వం గూర్చి విద్యార్థులకు, ప్రజలకు ఎలా భోదించాలో నేర్పించడం జరుగుతుంది. ఈ శిక్షణ లో పాల్గొన్న మీరే ఆయా జిల్లాలకు రిసోర్స్ పర్సన్స్ గా వెళ్ళాలి. ప్రధాన వక్తలుగా వెళ్ళాలి, సమాజంలోని ఇతర సంఘాల వారికి పలు విషయాలపై మాట్లాడే అతిథులుగా వెళ్ళాలి. అందుకే ఈ శిక్షణ. పాల్గొనే వారు 2 నల్ల చొక్కాలు, తినడానికి ప్లేటు, టీ గ్లాస్, వాటర్ బాటిల్, నోట్ బుక్, పెన్ను, పడుకోవడానికి 2 దుప్పట్లు వెంట తెచ్చుకోవలసి ఉంటుంది. 4 రోజల భోజనం వసతి శిక్షణ పూర్తిగా సంఘం ఏర్పాటు చేస్తుంది. పాల్గొనే వారు ఐడి కార్డ్ కోసం ఇతర నిర్వహణ సామాగ్రి అవసరాల కోసం కేవలం 500 చెల్లించి పేరు నమోదు చేసుకోగలరు. 500 మాత్రమే అదనంగా ఎటువంటి ఖర్చు ఉండదు. ఎవరైనా రావచ్చు. MNS క్రియాశీలకులు ముఖ్యులు తప్పక ఈ అవకాశాన్ని వినియోగిచుకోగలరు. ఇట్లు డాక్టర్ బైరి నరేష్ 7013160831 ఫౌండర్ మరియు జాతీయ అద్యక్షుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. ఆసక్తి గలవారు వెంటనే నాకు ఫోన్ చేయండి కార్యక్రమం ఇంచార్జి: దమ్ము పద్మక్క సోషల్ టీచర్ +919490779970 (MNS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) బిరుదు కిరణ్ కుమార్ సైన్స్ టీచర్ +919010192288 (ఇండియన్ సైంటిఫిక్ టీచర్స్ అసోసియేషన్ ISTA కో-ఆర్డినేటర్ ) ఈ ప్రకటన ఇస్తున్న తేది: 29 మే 2025 కార్యక్రమం జరిగేది జూన్ 5-8 కర్నూల్ టౌన్. మొదట స్పందించిన 50 మందికి మాత్రమే అవకాశం.
👍 ❤️ 🙏 18

Comments