Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
May 31, 2025 at 03:00 PM
సంఘ సంస్కర్తలు/సమాజ గురువుల 4 రోజుల ప్రత్యేక శిక్షణ 2025 జూన్ 5,6,7,8 నాలుగు రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది "సంఘ సంస్కర్తలు/సమాజ గురువుల ప్రత్యేక శిక్షణ"కర్నూల్ టౌన్ లో ఒకే చోట భోజనం వసతి ఉంటుంది. ఈ నాలుగు రోజులు పూర్తిగా డాక్టర్ బైరి నరేష్ jvv బ్రహ్మరెడ్డి గారు శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ లో భాగంగా జీవం పుట్టుక గూర్చి ఎలా బోధించాలి, మానవ పరిణామం ఎలా జరిగింది, సమాజ పరిణామం, ప్రజలకు ఆరోగ్యం గూర్చి ఎలా వివరించాలి, సైన్స్ గూర్చి ప్రజలకు ఎలా భోదించాలి. మూఢత్వం గూర్చి విద్యార్థులకు, ప్రజలకు ఎలా భోదించాలో నేర్పించడం జరుగుతుంది. పాల్గొనే వారు 2 నల్ల చొక్కాలు, తినడానికి ప్లేటు, టీ గ్లాస్, వాటర్ బాటిల్, నోట్ బుక్, పెన్ను, పడుకోవడానికి 2 దుప్పట్లు వెంట తెచ్చుకోవలసి ఉంటుంది. MNS సభ్యులు,నాయకులకి 4 రోజల భోజనం వసతి శిక్షణ పూర్తిగా సంఘం ఏర్పాటు చేస్తుంది.ఇతరులు తప్పనిసరిగా 500 చెల్లించాలి.పాల్లొనేవారు 9390868211 కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు ఇట్లు MNS సమాచార కమిటి.
👍 🙏 14

Comments