
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
June 1, 2025 at 09:52 AM
MNS కర్నూల్ శిక్షణ వివరాలు
జూన్ 5,6,7,8
మొదటి రోజు ఉదయం 9:00 నుండి చివరి రోజు సాయంత్రం 6:00 వరకు
లక్ష్యం 40 నుండి 50 మందిని రిసోర్స్ పర్సన్స్ గా తీర్చి దిద్దుకోవడం.
టాపిక్స్:
జూన్ 5 మొదటి రోజు: శాస్త్రీయ దృక్పథం - శాస్త్రీయ పద్దతి రెండింటిని జీవితంలో ఎలా ఉపయోగించాలి. ఈ టాపిక్ ఎలా అర్థం చేయించాలో నేర్పించడం ఉంటుంది.
జూన్ 6 రెండవ రోజు: ఆరోగ్యం అంటే ఏమిటి, అనారోగ్యం రాకుండా ఎలా కాపాడుకోవాలి. ఇంజెక్షన్ ఇవ్వడం ఎలా? చిన్ని చిన్ని జబ్బులను ఎలా గుర్తించాలి. ఎలా నివారించాలి ప్రధమ చికిత్స పై అవగాహన కల్పించడం.
జూన్ 7: రాజ్యాంగం పై అవగాహణ, సామాజిక సమస్యలు పరిష్కారాలు మనం ఎలా జాగృతం చేయాలి.
జూన్ 8 నాలుగవ రోజు చివరి రోజు ఉదయం అంశం సమాజం మారడానికి వివిధ దృక్పథాల పాత్ర, మనం ఎటువైపు అనే అంశం,
మధ్యాహ్నం ప్రశ్నలు జవాబులు
నాలుగు రోజులు చక్కటి హాలు, గాలి, వెలుతురు, మంచి నీరు, భోజనం వసతి ఏర్పాటు చేస్తున్నాము.
MNS సభ్యులు నాయకులు క్రియాశీలకులు తప్పకుండా రాగలరు
ఆసక్తిగల వారు వెంటనే యూత్ ప్రెసిడెంట్ బైరి అచ్చుత్ రాజ్ గారికి ఫోన్ చేయండి లేదా "నేను కర్నూల్ 4రోజల శిక్షణకు వస్తున్నాను" అని 9390868211 వాట్సాప్ చేయండి.
ఐడి కార్డ్ ఇతర నిర్వహణ ఖర్చుల కోసం నామమాత్రపు ఫీజు 500 చెల్లించగలరు.
ఇట్లు
MNS సమాచార కమిటి
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం
గమనిక ఈ నాలుగు రోజులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మరియు డాక్టర్ బైరి నరేష్ గారు పూర్తిగా అందుబాటులో ఉంటారు వారి అనుభవాలు బోధిస్తారు
👍
❤️
4