Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
June 7, 2025 at 11:36 AM
ఫ్రెండ్స్ మరోసారి మీ వివరాలు నాకు పెట్టండి మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను. 50 రోజుల పాటు నా వాట్సాప్ పనిచేయలేదు, ఫోన్ మారింది. గూగుల్ లో ఫీడ్ చేసుకున్న నెంబర్ లు కూడా హాంగ్ అయ్యాయి. ఇప్పుడు నేను మీ అందరి నెంబర్ లను కొత్తగా ఫీడ్ చేసుకోవాల్సిందే. కావున దయచేసి నాకు పర్సనల్ గా 7013160831 కి మీ వివరాలు పెట్టండి. ఫీడ్ చేసుకుంటాను. మీ పూర్తి పేరు మీ వయసు మీ వృత్తి మీ చిరునామా అనగా మీ జిల్లా మండలం గ్రామం ప్రస్తుతం ఉండే ప్రదేశం కూడా రాయండి. (కేవలం నా మితృలు మరియు MNS సభ్యులు నాయకులు తప్పకుండా పెట్టండి.) ఇట్లు మీ వివరాలు కోరే మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్ 7013160831 7.6.2025
👍 ❤️ 🙏 25

Comments