Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
June 11, 2025 at 02:43 AM
ప్రపంచవ్యాప్తంగా మతాలను దేవుళ్లను విడిచిన వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అది ఆలోచన శక్తి పెరగడానికి సూచిక చైతన్యానికి సూచిక మరి మన దేశంలో?? ప్రపంచవ్యాప్తంగా నలుగురిలో ఒకరు నాస్తికులు. మన తెలుగు రాష్ట్రాల్లో నూటికి ఒక్కరైనా ఉన్నారా..? ఉంటే జరా నాకు మీ వివరాలు పెట్టండి మాది ఓ పెద్ద సంఖ్య అని చూపిద్దాం. మనలో మనకు మానసిక ఉల్లోసానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకుందాం. ఇట్లు డాక్టర్ బైరి నరేష్ 7013160831
👍
❤️
🙏
😂
65