
BPKNEWS
May 23, 2025 at 09:16 AM
*డా.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఔవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్*
విజయవాడ డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
▪️సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ - 2 పోస్టులు
(B.tech - CSE/IT/ECE with 2 yrs experience)
▪️కంప్యూటర్ ఆపరేటర్ - 4 పోస్టులు
(ఏదైనా డిగ్రీ+ కంప్యూటర్ సోషలైజేషన్ ఉండాలి)
▪️డేటా ఎంట్రీ ఆపరేటర్ - 9 పోస్టులు
(ఏదైనా డిగ్రీ+ కంప్యూటర్ సోషలైజేషన్ ఉండాలి)
*దరఖాస్తు విధానం:*
ఆన్ లైన్ లో సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://drntr.uhsap.in/erecruitment/co_apply.
దరఖాస్తు ఫీజు 500 /- చెల్లించాలి.
*దరఖాస్తు గడువు:*
31/05/2025.
