
BPKNEWS
138 subscribers
About BPKNEWS
Like, Share and Subscribe for more latest news and movie updates.
Similar Channels
Swipe to see more
Posts

BPKNEWS
6/14/2025, 5:11:44 AM
*తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోండి.* https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

BPKNEWS
6/15/2025, 12:27:00 PM
*సూపర్-6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది.* పథకాలపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. హామీలపై నిలదీస్తే తోక కట్ చేస్తామంటున్నారు. సూపర్-6 హామీలు అమలు చేశామని సీఎం అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, రైతుబంధు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.1500 హామీలు ఏమయ్యాయి. అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు.