
BPKNEWS
June 11, 2025 at 01:22 PM
ఉద్యోగాలు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 76 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, టెలి మానస్ సెల్‌లలో ఒప్పంద ప్రాతిపదికన 76 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్: 12
క్లినికల్ సైకాలజిస్ట్: 19
సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 06
కౌన్సెలర్: 36
టెక్నికల్ కో-ఆర్డినేటర్: 01
డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్/బీఈ, ఎంబీబీఎస్, డిప్లొమా, పీజీ, ఎం.ఫిల్/పీహెచ్‌డీ, ఎంస్/ఎండీ, ఎంఎస్‌డబ్ల్యూతో పాటు పని అనుభవం.
గరిష్ఠ వయసు: 05.06.2025 నాటికి 42 ఏళ్లు.
వేతనం: నెలకు క్లినికల్ సైకియాట్రిస్ట్‌కు రూ.1,00,000, క్లినికల్ సైకాలజిస్ట్‌కు రూ.27,500, సైకియాట్రిక్ సోషల్ వర్కర్‌కు రూ.25,000, కౌన్సెలర్‌కు రూ.18,066, టెక్నికల్ కో-ఆర్డినేటర్‌కు రూ.40,000, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,450.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2025
దరఖాస్తు ఫీజు: ఓసీలకు రూ.1000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈఎస్‌ఎం, పీడబ్ల్యూబీడీలకు రూ.750.
ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌తో.
వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/msrb