గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల అధికారిక సమాచారం
June 6, 2025 at 08:52 AM
*నంద్యాల జిల్లా మొట్టమొదటి అవయవదాత సుజాత గారు* నంద్యాల జిల్లాకు చెందిన సచివాలయ ఉద్యోగి ,తేళ్లపూరి పంచాయతీ సెక్రెటరీ సుజాత గారు బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో కర్నూల్లో అవయవ దానం చేయడం జరిగింది. Rest in Peace Madam... *Forever in Our Hearts*
Image from గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల అధికారిక సమాచారం: *నంద్యాల జిల్లా మొట్టమొదటి అవయవదాత సుజాత గారు* నంద్యాల జిల్లాకు చెందిన...
🙏 ❤️ 💐 😢 👍 👏 😂 🫡 72

Comments