గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల అధికారిక సమాచారం
9.1K subscribers
About గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల అధికారిక సమాచారం
గ్రామ వార్డ్ సచివాలయం కి సంబంధించిన అన్ని update, ఉద్యోగుల కి ప్రత్యేకం... ఉద్యోగుల సంక్షేమం కొరకు... 👉🏻 thankyou వచ్చిన అందరికీ 💐💐 అందరికీ పంపండి 👍🏻
Similar Channels
Swipe to see more
Posts
*NIDHI WEBSITE INFO* *DDO పరిధిలోని అందరి ఉద్యోగుల Household Mapping పూర్తయితేనే May నెల జీతం బిల్లు ఓపెన్ అవుతుంది. లేనిచో ఓపెన్ కాదు*

Department of GSWS – Village /Ward Secretariats – Rationalisation & Categorisation of Functionaries & Secretariats – Grouping of Secretariats - Fixing of Positions to the Specific purpose (Technical) Functionaries based on the category of Village /Ward Secretariats -Orders – Issued.
*May 2025 Salary Bills INFO* 💐 *Some Batch Numbers allotted* *That Salaries will be Credited in Accounts by Tomorrow*
*నంద్యాల జిల్లా మొట్టమొదటి అవయవదాత సుజాత గారు* నంద్యాల జిల్లాకు చెందిన సచివాలయ ఉద్యోగి ,తేళ్లపూరి పంచాయతీ సెక్రెటరీ సుజాత గారు బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో కర్నూల్లో అవయవ దానం చేయడం జరిగింది. Rest in Peace Madam... *Forever in Our Hearts*

🫵🏻🫵🏻🫵🏻🫵🏻 మనం

*LIST OF HOLIDAYS JUNE 2025* As per G.O RT No.2115 dated 06-12-2024 of Govt of AP. Join https://whatsapp.com/channel/0029Va5vJyWHLHQWRnbGJX05 1️⃣ 07 -06-2025 బక్రీద్ 2️⃣ 08-06-2025- ఆదివారం 3️⃣ 14-06-2025- రెండవ శనివారం 4️⃣ 15-06-2025- ఆదివారం 5️⃣ 22-05-2025- ఆదివారం 6⃣ 29–06–2025 ఆదివారం *Optional Holidays* 1️⃣ 15-06-2025 - ఈద్ ఏ గదీర్ 2⃣ 27–06–2025 రథ యాత్ర *TOTAL: 30* *No. of Holidays:* 06 No Of Optional Holidays:2 *Working Days:* 24