గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల అధికారిక సమాచారం
June 9, 2025 at 03:14 PM
*GSWS ట్రాన్స్ఫర్* గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన కానీ,memo కానీ,G.O కానీ ఇంకా విడుదల కాలేదు.
ట్రాన్స్ఫర్ లు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరికి ఉండబోతున్నాయి, ఏ ప్రాతిపదికన ఉండబోతున్నాయి అనేది తెలియచేస్తూ వస్తున్న అన్ని msg లు *కేవలం ఊహాజనిత msg లు మాత్రమే*
-Vishnugsws
👍
😂
🙏
😭
😢
😮
🫕
👌
🤣
38