
VRK's PMF DIET UNIVERSAL
May 15, 2025 at 10:43 AM
☘☘☘☘☘☘☘☘☘☘☘
*వేసవిలో కమ్మని రుచికరమైన మసాలా మజ్జిగ చేసుకునే విధానం:* చిన్న ముక్క అల్లం, చిన్న పచ్చి మిరపకాయ ముక్క దంచుకొని, అందులో అర స్పూను ముందుగానే చేసుకొన్న జీలకర్ర, వాము పొడి, రెండు స్పూన్ల పెరుగు కలిపి లీటరు నీళ్లతో మజ్జిగ చేసుకోవాలి.
దీనిని వడబోసుకొని అందులో సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, నిమ్మ రసం కలుపుకొంటే కమ్మని మసాలా మజ్జిగ త్రాగటానికి సిద్ధం.
దీనిని ఉప్పు అవసరం లేకుండానే చాలా ఇష్టంగా త్రాగవచ్చు.
☘☘☘☘☘☘☘☘☘☘☘
*Preparation of Delicious Summer Drink, Spicy Buttermilk:* Stone crush short piece of ginger, small piece green chilli and add half spoon pre-prepared Cumin and Ajwain powder, two spoons Curd and prepare Buttermilk with 1 litre Water.
Now filter out the solid stuff and add finely chopped coriander and curry leaves, Lemon juice to the Buttermilk. Delicious Spicy Buttermilk is ready for Serving.
This will taste great even without mixing Sea Salt.
☘☘☘☘☘☘☘☘☘☘☘
👍
😢
10