Telugu Tet Ctet Classes
Telugu Tet Ctet Classes
May 19, 2025 at 04:13 AM
Good morning అందరికీ నేను ఒక విషయం చెప్పాలి అండీ ప్లీజ్ దయచేసి ఎవరు కూడా అనవసరమైన భయాలు, ఆందోళనలలు పెట్టు కుని స్ట్రెస్ కీ లోను కాకండి. టీచర్స్ కీ కేవలం state level నే కాదు సెంట్రల్ level కూడా చాలా అవకాశాలు వున్నాయి 👍 KVS, NVS, EMRS, Army, ఇలా చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది. AP / TS DSC లకి మీరు ఎంత వరకు చదవగలారో చదవండి. Job వస్తే వస్తుంది. లేదా సెంట్రల్ జాబ్స్ కీ ట్రై చేయండి లేదా వేరే ఫీల్డ్ చూసుకొండి అంతే గాని తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ సెంట్రల్ కీ సంబందించిన అన్ని టీచర్స్ జాబ్స్ updates నోటిఫికేషన్ నుండీ exam వరకు ఫుల్ గైడెన్స్ నేను ఇస్తాను 👍 Next KVS 2025 నోటిఫికేషన్ రెడీ గా వుంది ప్లీజ్ CBSE / స్టేట్ All eligible Please Don't lose Hope's..!. Stay connected with our YouTube Telugu Tet ctet classes Unissa ma'am
👍 ❤️ 🙏 85

Comments