Telugu Tet Ctet Classes WhatsApp Channel

Telugu Tet Ctet Classes

6.0K subscribers

About Telugu Tet Ctet Classes

TELUGU TET, CTET CLASSES by unissa mam 😊 # No 1 Institute ## AP &TS T.E.T, DSC and C-TET, KVS మీరు సీటెట్, C-TET ఆంధ్రప్రదేశ్/తెలంగాణ రాష్ట్రాల టెట్ & DSC కి ప్రిపేర్ అవుతున్నారా... మన ఛానల్ యాప్ లో అతి తక్కువ ధరలో... వీడియో క్లాస్సెస్... చాప్టర్ వైస్ నోట్స్... మెటీరియల్... పరీక్షల నిర్వహణ తో... వివిధ రకాల... కౌర్సు లు అందుబాటులో ఉన్నాయి... కోర్స్ ల వివరాల కోసం ఇప్పుడే మన యాప్ డౌన్లోడ్ చేయండి. APP & YouTube owner (unissa mam) Special thanks to All subscribers and vewiers...😊

Similar Channels

Swipe to see more

Posts

Telugu Tet Ctet Classes
Telugu Tet Ctet Classes
5/19/2025, 4:13:29 AM

Good morning అందరికీ నేను ఒక విషయం చెప్పాలి అండీ ప్లీజ్ దయచేసి ఎవరు కూడా అనవసరమైన భయాలు, ఆందోళనలలు పెట్టు కుని స్ట్రెస్ కీ లోను కాకండి. టీచర్స్ కీ కేవలం state level నే కాదు సెంట్రల్ level కూడా చాలా అవకాశాలు వున్నాయి 👍 KVS, NVS, EMRS, Army, ఇలా చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది. AP / TS DSC లకి మీరు ఎంత వరకు చదవగలారో చదవండి. Job వస్తే వస్తుంది. లేదా సెంట్రల్ జాబ్స్ కీ ట్రై చేయండి లేదా వేరే ఫీల్డ్ చూసుకొండి అంతే గాని తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ సెంట్రల్ కీ సంబందించిన అన్ని టీచర్స్ జాబ్స్ updates నోటిఫికేషన్ నుండీ exam వరకు ఫుల్ గైడెన్స్ నేను ఇస్తాను 👍 Next KVS 2025 నోటిఫికేషన్ రెడీ గా వుంది ప్లీజ్ CBSE / స్టేట్ All eligible Please Don't lose Hope's..!. Stay connected with our YouTube Telugu Tet ctet classes Unissa ma'am

👍 ❤️ 🙏 85
Telugu Tet Ctet Classes
Telugu Tet Ctet Classes
5/20/2025, 9:00:19 AM
Post image
😢 👍 😮 48
Image
Telugu Tet Ctet Classes
Telugu Tet Ctet Classes
5/21/2025, 6:49:14 AM

Ap DSC mock link

👍 4
Telugu Tet Ctet Classes
Telugu Tet Ctet Classes
5/17/2025, 3:36:38 PM
Post image
👍 ❤️ 21
Image
Telugu Tet Ctet Classes
Telugu Tet Ctet Classes
5/20/2025, 12:03:39 PM

Option 1

😢 👍 ❤️ 20
Telugu Tet Ctet Classes
Telugu Tet Ctet Classes
5/21/2025, 6:49:04 AM

https://g21.digialm.com//OnlineAssessment/index.html?1950@@M128

Telugu Tet Ctet Classes
Telugu Tet Ctet Classes
5/24/2025, 4:47:58 AM
Post image
👍 ❤️ 😢 15
Image
Telugu Tet Ctet Classes
Telugu Tet Ctet Classes
5/24/2025, 4:32:42 AM

AP DSC అభ్యర్థులకు ఒక గమనిక 🤖 SGT & SA ఏ ఎక్సమ్స్ ముందు జరుగుతాయి ?? డిస్ట్రిక్ట్ వైస్ కేటగిరీ వైస్ ఎంత మంది అప్ప్లై చేశారు. ? Normalization మార్క్స్ & ఒకే జిల్లా ఒకే పేపర్ AP DSC CUT ఆఫ్? మరో క టెట్ & సుప్రీం కోర్ట్ కేసు ? ? ఈ విధానం టైటిల్స్ వచ్చే వీడియో స్ చూసి దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయకండి కేవలం ఆఫీసియల్ గా వెబ్సైటు లో వచ్చే న్యూస్ నీ నమ్మడం మంచిది. అసలు చదువుతునప్పుడు మొబైల్ పట్టుకోకండి స్వీచ్ ఆఫ్ చేయండి 👍 కొత్తవి చదవకండి. .! సిలబస్ కంప్లీట్ కావడం లేదని టెన్షన్ పడకండి. .!వీలైనంత వరకు మోస్ట్ imp టాపిక్స్ చదవండి అండ్ ప్రాక్టీస్ చేయండి 👍 జాబ్ వస్తాదా రాదా దీని గురించి think చేయకండి మీ బెస్ట్ మీరు బాగా ప్రిపేర్ అవ్వా oడి ఎక్సమ్ రాయండి.

👍 ❤️ 🙏 25
Telugu Tet Ctet Classes
Telugu Tet Ctet Classes
5/21/2025, 6:05:32 AM

CTET జూలై సెక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు చాలా మంది అభ్యర్థులు నార్త్ -యూట్యూబ్ వీడియోస్ చూసి మీస్ గైడ్ అవుతున్నారు. RRB అండ్ CTET కీ సంబందించిన ఏ ఆఫీసియల్ అప్డేట్ ఇప్పటి వరకు లేదు. CTET నోటిఫికేషన్ ఈ మే నెల ఆకారి లోపు లేదా జూన్ 1st వీక్ కీ వస్తే exam ఆగష్టు లో జరుగుతుంది. లేదా సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వచ్చి exam డిసెంబర్ లో జరుగుతుంది 👍 so wait చేయండి ఆఫీసియల్ అప్డేట్ కొరకు మంచి గా ప్రిపేర్ అవ్వo డి 🙂 Stay connected with our youtube channel Telugu Tet Ctet Classes by unissa ma'am ☺️

👍 🙏 ❤️ 17
Telugu Tet Ctet Classes
Telugu Tet Ctet Classes
5/20/2025, 9:00:59 AM

Option 1😥 Option 2 👍 Option 3 😯 Option 4 🙏

😢 👍 😮 🙏 72
Link copied to clipboard!