
Telugu Tet Ctet Classes
May 21, 2025 at 06:05 AM
CTET జూలై సెక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు
చాలా మంది అభ్యర్థులు నార్త్ -యూట్యూబ్ వీడియోస్ చూసి మీస్ గైడ్ అవుతున్నారు. RRB అండ్ CTET కీ సంబందించిన ఏ ఆఫీసియల్ అప్డేట్ ఇప్పటి వరకు లేదు.
CTET నోటిఫికేషన్ ఈ మే నెల ఆకారి లోపు లేదా జూన్ 1st వీక్ కీ వస్తే exam ఆగష్టు లో జరుగుతుంది.
లేదా సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వచ్చి exam డిసెంబర్ లో జరుగుతుంది 👍
so wait చేయండి ఆఫీసియల్ అప్డేట్ కొరకు మంచి గా ప్రిపేర్ అవ్వo డి 🙂
Stay connected with our
youtube channel
Telugu Tet Ctet Classes
by
unissa ma'am ☺️
👍
🙏
❤️
17