Telugu Tet Ctet Classes
                                
                            
                            
                    
                                
                                
                                May 24, 2025 at 04:32 AM
                               
                            
                        
                            AP DSC అభ్యర్థులకు ఒక గమనిక 🤖
SGT & SA ఏ ఎక్సమ్స్ ముందు జరుగుతాయి ??
డిస్ట్రిక్ట్ వైస్ కేటగిరీ వైస్ ఎంత మంది అప్ప్లై చేశారు. ?
Normalization మార్క్స్ & ఒకే జిల్లా ఒకే పేపర్ 
AP DSC CUT ఆఫ్? 
మరో క టెట్ & సుప్రీం కోర్ట్ కేసు ? ?
ఈ విధానం టైటిల్స్ వచ్చే వీడియో స్ చూసి దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయకండి 
కేవలం ఆఫీసియల్ గా వెబ్సైటు లో వచ్చే న్యూస్ నీ నమ్మడం మంచిది.  అసలు చదువుతునప్పుడు మొబైల్ పట్టుకోకండి  స్వీచ్ ఆఫ్ చేయండి 👍
కొత్తవి చదవకండి. .! సిలబస్ కంప్లీట్ కావడం లేదని టెన్షన్ పడకండి. .!వీలైనంత వరకు మోస్ట్ imp టాపిక్స్ చదవండి అండ్ ప్రాక్టీస్ చేయండి 👍 జాబ్ వస్తాదా రాదా దీని గురించి think చేయకండి మీ బెస్ట్ మీరు బాగా ప్రిపేర్ అవ్వా oడి  ఎక్సమ్ రాయండి.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        25