
Srikanth Kancharla | TDP
May 14, 2025 at 04:57 AM
నాపై నమ్మకంతో నన్ను కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పొలిటికల్ చైర్మన్ గా నియమించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్నకి.. వివిధ మాధ్యమాల ద్వారా నాకు శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలకు, నాయకులకు, మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు!

🙏
❤
❤️
👍
✌️
13