
Srikanth Kancharla | TDP
547 subscribers
Verified ChannelAbout Srikanth Kancharla | TDP
Govt Whip || Member of Legislative Council, Andhra Pradesh || Chairman, Kuppam TDP coordination Committee ||
Similar Channels
Swipe to see more
Posts

కుప్పం గ్రామ దేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం అమ్మవారి శిరస్సు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది... l


నాపై నమ్మకంతో నన్ను కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పొలిటికల్ చైర్మన్ గా నియమించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్నకి.. వివిధ మాధ్యమాల ద్వారా నాకు శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలకు, నాయకులకు, మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు!


రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు girls hostel నూతన భవనంతో పాటు furniture కు రూ. 5 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన భవనానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
