
Srikanth Kancharla | TDP
May 22, 2025 at 04:06 PM
చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం పార్లమెంట్ మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల అభిప్రాయాల మేరకు 25 తీర్మానాలు ఆమోదించడం జరిగింది..

👍
❤️
3