Srikanth Kancharla | TDP
May 23, 2025 at 08:14 AM
ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి గారి ఆదేశాల మేరకు తిరంగ యాత్ర కార్యక్రమాన్ని కుప్పంలో నిర్వహించడం జరిగింది. భారత దేశపు జెండా చేతబట్టి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. జాతీయ జెండాను చేతబట్టి ఆపరేషన్ సింధుకు సంఘీభావం తెలిపే ర్యాలీలో పాల్గొనడం నాకు ఎంతో గర్వంగా ఉంది.
❤️
👍
🙏
6