Srikanth Kancharla | TDP

Srikanth Kancharla | TDP

631 subscribers

Verified Channel
Srikanth Kancharla | TDP
Srikanth Kancharla | TDP
May 26, 2025 at 03:16 PM
కుప్పం నుంచి కడప మహానాడుకు రోడ్డుమార్గంలో వెళ్తుండగా దారి మధ్యలో శాంతిపురంలోని టీడీపీ కార్యకర్త చెంగాచారి టీకొట్టు వద్ద నారా లోకేష్ అన్నతో కలసి టీ తాగి చెంగాచారి గారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. నారా వారి నూతన గృహప్రవేశం సందర్భంగా చెంగాచారి లోకేష్ అన్నను కలిశారు. ఇప్పుడు అకస్మాత్తుగా టీకొట్టు వద్ద ప్రత్యక్షం కావడంతో భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో తన టీ అంగడిని మూయించి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని.. తన వెంట నేనున్నానని లోకేష్ అన్న భరోసా ఇచ్చారు. ఏ అవసరమొచ్చినా తనకు ఫోన్ చెయ్యాలని లోకేష్ అన్న ఆయనకు భరోసా కల్పించారు.
Image from Srikanth Kancharla | TDP: కుప్పం నుంచి కడప మహానాడుకు రోడ్డుమార్గంలో వెళ్తుండగా దారి మధ్యలో శాంతి...
❤️ 👍 4

Comments