
Srikanth Kancharla | TDP
May 28, 2025 at 04:37 PM
తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పండుగలా జరుపుకునే "మహానాడు" కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలసి కడప "మహానాడు" వేదికను పంచుకోవడం జరిగింది.

👍
2