Srikanth Kancharla | TDP
June 12, 2025 at 03:22 PM
కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కానుకగా..
నేటి నుండి తల్లికి వందనం ప్రారంభం!
తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమచేయనున్న ప్రభుత్వం.
67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపు.
ఒక్కో విద్యార్థికి రూ. 15,000
ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలుపుకున్న ప్రభుత్వం!
❤️
👍
🙏
6