Philadelphia AG Church Vijayawada
May 18, 2025 at 03:48 PM
🇹🇴🇩🇦🇾'🇸 🇲🇪🇸🇸🇦🇬🇪
(18th - may -2025) Sunday
𝓑𝔂 *𝑹𝒆𝒗. 𝑪𝒉𝒂𝒓𝒍𝒆𝒔 𝒑 𝑱𝒂𝒄𝒐𝒃*
#sunday ͎S͎e͎r͎v͎i͎c͎e͎
@𝑷𝒉𝒊𝒍𝒂𝒅𝒆𝒍𝒑𝒉𝒊𝒂 𝑨𝒈 𝒄𝒉𝒖𝒓𝒄𝒉 ⛪
ఆరంభ కీర్తనలు 📖: కీర్తనలు:68:1-20 వచనాలు
*మన ప్రసంగం 🔰*
సామెతలు 18:22
భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందిన వాడు.
*ప్రసంగ అంశం🛡️:యేసయ్యా నేను అతి మంచిగా ఉండకూడదు ...*
సామెతలు 18:22
భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందిన వాడు.
Proverbs 18:22(NIV)
He who finds a wife finds what is good and receives favor from the Lord.
*. భార్య🤵♀ దొరికిన వానికి మేలు దొరికెను
*.భర్త🤵 దొరికిన వానికి మేలు దొరికెను
*.ఇక్కడ భార్యను కనుగొన్న వానికి మంచి దొరేకును ..
*.ఇక్కడ ఒక భార్య🤵♀ కాకుండా వేరే భార్యలను🤵♀🤵♀🤵♀ కనుగొన్నావు అనుకో అది అతి మంచి...
*.ఇక్కడ ఒక భర్త 🤵కాకుండా వేరే భర్తలను🤵🤵🤵 కనుగొన్నావు అనుకో అది అతి మంచి...
*. అతి మంచి నిన్ను నాశనానికి నడిపిస్తుంది
*✳️ప్రసంగీ:7:16*
*✳️Ecclesiastes 7:16(GNT)*
So don't be too good or too wise—why kill yourself
*. యాకోబు గారు ఒకే ఇంట్లో 🏡 ఒక భార్య కాకుండా 3️⃣ రు భార్యలను కనుగొన్నారు ...చివరికి ఆయన అంటాడు అంతా ప్రతి కులంగా మారింది..
*.సొలొమోను గారు 1️⃣0️⃣0️⃣0️⃣ భార్యలను కనుగొన్నారు ..ఆయన తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు
*.ఆయన చివరికి అంటున్నారు అంతా వ్యర్థం అంతా వ్యర్థం అని
*.సమరియా స్త్రీ దగ్గర దగ్గర 6️⃣భర్తలను కనుగొనంది...అది అతి మంచి
*.నాశనానికి వెళ్ళిపోయింది ...దేవుడు జ్ఞాపకము చేసుకొని బయటకి తీసుకొని వచ్చారు
*.ఈరోజు భర్త భార్యల్లారా ..మన భర్త కాకుండా భార్య కాకుండా వేరే వాళ్ళని మెయింటెయిన్ చేస్తే పరలోకం కీ వెళ్ళము
*.ఈరోజు భార్య ..భర్త మనము మన జీవిత భాగస్వామికి శరీరమే బహుమానంగా 🎁 ఇవ్వాలి
*.ఈరోజు మన హృదయం అన్న మందిరంలో యేసయ్యా వున్నారు
*.మనందరితో దేవునికి గొప్ప పని వుంది.
*.ఈరోజు దేవుడు మన నుండి అతి మంచిని ఆశించడం లేదు..
*✳️సామెతలు:18:22*
*.ఈరోజు అతి మంచికి వెళ్లిన వారు దేవుని శక్తితో వెనక్కి వచ్చేయాలి..
*.ఈరోజు నా దేవుడు అబ్రాహాము గారి లాంటి వాళ్ళనే బయటకి తీసుకొని వచ్చారు ...
*.అదే దేవుడు మనల్ని కూడా బయటకు తీసుకొని వస్తారు
*.మన వైవాహిక జీవితంలో ఈ 3️⃣ జరుగుతాయి*
❇️wrong option సరి కానీ ఎంపిక
❇️good option సరైన ఎంపిక
❇️best option గొప్ప ఎంపిక
*.ఈరోజు నువ్వు wrong option గుండా వెళ్తున్నావా దేవుని కీ అవకాశం దేవుడు సహాయం చేస్తారు
*.best option కి వెంటనే రాలేము ..కొన్ని రోజులు..సంవత్సరాలు పడుతుంది...ఓపిక పట్టు దేవుడు కార్యం చేస్తారు
*.ఈరోజు ఈ వివాహ జీవితంలో ట్రైనింగ్ లేకపోవడం వలన మనం అపజయం పొందుతున్నాం
*.ఈరోజు భార్య భర్తలు ప్రతిరోజూ వాళ్ళ జీవితంలో విద్యార్థులే ...మీరు ప్రతి రోజూ నేర్చుకుంటేనే మనం విజయం చూడగలం...
*.నెల్సన్ మండేలా గారు అంటున్నారు*..వివాహం చేసుకోకుండా ఉండు సంతోషంగా వుంటావు..కానీ మీ పిల్లలు సంతోషంగా వుండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి
*.భార్య -- భర్త సంతోషం కోసం ..భర్త -- భార్య సంతోషం కోసం జీవించాలి ..అప్పుడు ఒక సమాధానం చూస్తావు..
*1️⃣ధైర్యముగా ఉండి పెళ్లి 🤵♂👰చేసుకో*
*. ఈరోజు నీ వివాహ జీవితంలో నిలబడు దేవుడు కార్యం చేస్తారు
*.ఈరోజు నీ వివాహ జీవితంలో అడుగుపెట్టు 🐾 దేవుడు కార్యం చేస్తారు
*.ఎందుకంటే దీని వెనకాల దేవుడు వున్నారు
*.ఆరోజు ఎస్తేరు గారు...యోసేపు గారు అడుగుపెట్టగా 🐾 అద్భుతం చేశారు
*.అదే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తారు
*.ఈరోజు కొన్ని కొన్ని సార్లు వివాహం ఆగింది అని బాధ పడవద్దు ...దేవుడే అపారు...ఎందుకంటే దాని వలన నీ జీవితం నష్టం అవుతుంది అని..
*.ఈరోజు తల్లి దండ్రులు నీకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చెయ్యలేదు అని అత్మ హత్య చేసుకోవద్దు ...
*.ఈరోజు పిల్లలు అంటే తల్లి దండ్రులు కీ చాలా ఇష్టం ...
*.ధైర్యంగా నిలబడండి ..దేవుడు కార్యం చేస్తారు
*.దేవునికి మనం దగ్గర అయ్యే కొలది మనకి ధైర్యం కలుగుతుంది*
*.దేవునికి మనం దూరం అయ్యే కొలది మనకి ధైర్యం పోతుంది*
*.ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతో ప్రార్థన 🙏 చేశారు
*.దేవుడు గొప్ప కార్యం చేసి ఘనమైన కార్యం చేశారు
*.ధైర్యముగా వుండి వివాహం చేసుకో
*.ఈరోజు ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చిన తర్వాత వారిని అవమాన పరచవద్దు
✅వారి colour నీ బట్టి
✅వారి ఆరోగ్యాన్ని బట్టి
✅వారి స్థితి నీ బట్టి
✅వారి అందాన్ని బట్టి వారిని అవమాన పరచకూడదు
*.ఈరోజు మన కుటుంబంలో భార్య ..భర్త వచ్చిన తర్వాత మనం యేసయ్యా ను చూపాలి
*.మన ద్వారా వాళ్ళు మార్పు చెందాలి...
*2️⃣ నా వలన కాదు ...నన్ను చంపేయ్ దేవా*
*.వివాహం అయిన తర్వాత ప్రతి భార్య..భర్త అనే మాట నా వలన కాదు ...నన్ను చంపేయ్ దేవా
*.కుటుంబాలు సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు భార్య అంటారు..నా వలన కాదు ...నన్ను చంపేయ్ దేవా
*.అనేక మంది అంటారు వారు వెళ్ళే సమస్యలను బట్టి నా వలన కాదు నన్ను చెంపే య్ దేవా..
*.దేవుడు మోషే గారిని తన మహిమ కొరకు గొప్పగా వాడుకున్నారు
*.ఇశ్రాయేలు ప్రజలు అనేక విధాలుగా ఆయన మీద నేరం మోపారు
*.ఏరోజు కూడా ఇశ్రాయేలు ప్రజలు మోషే గారిని 4️⃣0️⃣ సంవత్సరాలలో అభిమానించ లేదు
*.ఇశ్రాయేలు ప్రజలు మోషే గారు చనిపోయిన తర్వాత 4️⃣0️⃣ రోజులు బాధ పడి మోషే గారి లాంటి నాయకుడు ఎవ్వరూ లేరు అని అన్నారు
*.భార్య భర్తల సంబంధం ఏంతో శ్రేష్ఠమైనది
*✳️సంఖ్యాకాండం:11:4-15*
*.ఇక్కడ మోషే గారు దేవుని జ్ఞానం తో నిలబడి కొంతమందికి ఒక్కరినీ కొంతమందికి ఒకరిని నిలబెట్టి నడిపిస్తున్నారు...
*3️⃣మీరు ఏమి చూస్తున్నారు*
*.what do you see ...what you say
*. నువ్వు ఏమి చూస్తున్నావో అది పొందుకుంటావు
*.ఈరోజు మనస్సులో చూడటం వలన మనం దేవుని కృప వలన మనం చూశాం కాబట్టి
*.ఈరోజు దేవుని మీద ఆధార పడు... నీ ప్రయత్నం నీవు చెయ్యి ..దేవుడు కార్యం చేస్తారు...
*God Bless You*
──── ◉ ────
❛ ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే మీ ~```బంధువులకు```~ , స్నేహితులకు తప్పనిసరిగా ```షేర్``` చెయ్యండి! ❜
❤️
🙏
❤
👍
🤍
52