Chunduri Ravanna Connects
Chunduri Ravanna Connects
May 23, 2025 at 04:35 PM
ప్రియమైన నాయకులకు/కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారం!🙏🏻 📆మే 25వ తేదీ ఆదివారం సాయంత్రం 4:29 నిమిషాలకి, సాయి ITA ఫంక్షన్ హాల్, ఓల్డ్ సౌత్ బైపాస్ రోడ్, ఒంగోలు, ఒంగోలు నియోజకవర్గంలో విస్తృత కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా నేతలు హాజరవుతున్నారు. అందరూ తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి. #chunduriravibabu
Image from Chunduri Ravanna Connects: ప్రియమైన నాయకులకు/కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారం!🙏🏻  📆మే 25వ ...

Comments