Chunduri Ravanna Connects
                                
                            
                            
                    
                                
                                
                                May 26, 2025 at 05:25 AM
                               
                            
                        
                            అందరికి నమస్కారం🙏
నిన్న ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఒంగోలు నియోజకవర్గం YSRCP కుటుంబానికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇలాగే మనం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ అందరి మద్దతుతో విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాను.
మీ
చుండూరి రవిబాబు
ఒంగోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        2