Chunduri Ravanna Connects
Chunduri Ravanna Connects
June 2, 2025 at 06:16 AM
జూన్ 4న వెన్నుపోటు నిరసన విజయవంతం చేద్దాం! వైఎస్ జగన్ పిలుపు మేరకు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరియు చుండూరి రవిబాబు గారి నేతృత్వంలో ప్రజలంతా భారీగా పాల్గొని కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు గట్టి సమాధానం చెప్పుదాం! #వెన్నుపోటు #ysrcp #chevireddybhaskarreddy #chunduriravibabu #jagananna #protest #ongole #politicalbetrayal

Comments